Wednesday, April 9, 2025

నా కావ్యం 'శ్రీ వీరబ్రహ్మేంద్ర వైభవము' పై డా. ఏల్చూరి మురళీధరరావు గారి అభిప్రాయం

శ్రీ పాణ్యం దత్తశర్మ గారి మేలికృతి. సుప్రసిద్ధమైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జీవితచరిత్రను లోకహితోద్యముడై మహామహిమోపేతుడైన సద్గురువు లీలాకథనంగా తీర్చిదిద్దిన మహాప్రబంధం.  అక్కడక్కడ చిన్నిచిన్ని నెరసు లున్నప్పటికీ సరసులను మైమరపింపజేసే కథాకథనం మరీమరీ అభివర్ణనీయం. పూర్వప్రబంధాలను తలపింపజేసే కవిత్వధోరణి ఆకర్షణీయంగా అమరింది. వీరికి మనఃపూర్వకాభినందనలు.

No comments:

Post a Comment