Wednesday, April 9, 2025

నా కథ ’పుంసవనం'కు ప్రత్యేక బహుమతి

TLCA, New York, ఉదయిని అంతర్జాల సాహిత్య పక్ష పత్రిక సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కథల పోటీలో నా కథ, ’పుంసవనం' ప్రత్యేక బహుమతి రెండు వేల రూపాయలు పొందినది. 🙏
సంబంధిత ప్రకటన

 


 Click on the image to view in bigger size

No comments:

Post a Comment