కథా మంజరి మాస పత్రిక వారి కథల పోటీలో నా కథ 'బ్రెయిన్ గెయిన్' సాధారణ ప్రచురణకు ఎంపిక
కథా మంజరి మాస పత్రిక వారు జన్మదిన సంచిక 2025 కోసం నిర్వహించిన కథల పోటీలలో నా కథ 'బ్రెయిన్ గెయిన్' సాధారణ ప్రచురణకు ఎంపికయింది. సంబంధిత పత్రికా ప్రకటన దిగువన చూడవచ్చు. 🙏
No comments:
Post a Comment