సంచిక మాస పత్రిక లో, శ్రీ మతి మాలతీ చందూర్ నవల 'హృదయనేత్రి' పై నేను వ్రాసిన పరిశోధక గ్రంథం, సీరియల్‌గా వస్తుంది. ఇది 3వ భాగం. 🙏
~
ఇక్కడ మనం గమనించాల్సింది రచయిత్రి లోని అసాధారణ పాత్ర చిత్రణా సామర్థ్యం. పైన చెప్పిన విషయాలను వేటినీ వాచ్యంగా నవలలో చెప్పదు. పరిస్థితులు, సంఘటనలు, వ్యక్తులు, వారి దృక్పథాలు, సంభాషణలు, చర్యల ద్వారా గోపాలరావు వ్యక్తిత్వం 3-dimensional గా మనముందు రూపుదిద్దుకుంటుంది.
పూర్తి వ్యాసాన్ని సంచికలో చదవండి.
https://sanchika.com/shatasahasra-naranaaree-hrudayanetri-bharatadhaatri-3/
హృదయనేత్రి పరిశోధనా వ్యాసం కై ఎదురు చూస్తాము
ReplyDeleteపాత్ర చిత్రన స్వభావ వివరణ. ఎంతో సహజంగా ఏమాత్రం తొట్టిపాట్లు లేకుండా చెప్పదలుచుకున్నది ఎంతో సూటిగా చెప్పిన మహానుభావురాలు గోపాల్ రావు క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగా చేశారు
ReplyDelete