న్యాయనిర్ణేతలు ప్రసంగించి, పద్యగానాలలోని గుణదోష విశ్లేషణ చేశారు. పాణ్యం దత్తశర్మగారు ప్రసంగిస్తూ, అసలు పద్యం పాడతానని వచ్చినందుకే బహుమతి ఇవ్వవచ్చునన్నారు. యువతరం పద్యాలను నేర్చుకొని పాడాలన్నారు. సాజిద్ అన్న 16 సంవత్సరాల కుర్రవాడు చక్కగా గానం చేశాడని అతన్ని ఆశీర్వదించారు. పూర్తి నివేదిక సంచికలో చదవగలరు.
https://sanchika.com/khammam-padyagaana-potee-nivedika/
పద్యం పాడటానికి ముందుకు రావడమే గొప్ప విశేషంగా చెప్పడం అందుకే బహుమతి అర్హత వస్తుంది అని చెప్పడం పద్య గానకల కు ఎంతో చేయూత
ReplyDelete