ఉషా పక్షపత్రిక వారి నవలలో పోటీలో నా నవల 'ప్రాచ్యం-పాశ్చాత్యం'కు పదివేల రూపాయల బహుమతి
ఉషా పక్షపత్రిక నిర్వహించిన కీర్తిశేషులు వెలగపూడి సీతారమయ్య స్మారక నవలల పోటీ 2024లో పదివేల రూపాయల విభాగంలో నా నవల 'ప్రాచ్యం-పాశ్చాత్యం' మొదటి బహుమతి గెలుచుకుంది. వివరాలకు క్రింది ప్రకటన చూడండి. న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు.
పక్ష పత్రికలో ప్రథమ బహుమతి పొందే నాటిక రచించినందుకు మా హార్దిక శుభాభినందనలు
ReplyDelete