నెలరోజుల్లో అమ్మకాలు పెరిగినాయి. ఖాజా హుసేను నిదానము, ఆడవాళ్లతో కూడ మర్యాదగ మాట్లాడడం, తాజా సరుకు ఇవ్వడం, ధర వేరేచోట్ల కన్నా కొంచెం తక్కువే అనిపించడం, షాపును కస్టమర్లకు దగ్గర చేసింది.
~
ఖాజా హుసేన్ కుటుంబం కొత్త ఊరిలో కొత్త జీవితంలో నిలదొక్కున్న వైనం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
https://sanchika.com/mahaapravaaham-pds-serial-33/

No comments:
Post a Comment