హారతి వెలుగులో నరసింహుడు జాజ్వల్యమానుడైనాడు. తీర్థం, శఠగోపస్పర్శ, ప్రసాదం స్వీకరించి, మహదానంద తరంగిత హృదయంతో వెలుపలికి వచ్చాను. ధన్యోస్మి నృసింహా పరబ్రహ్మ!
పూర్తి రచన సంచికలో చదవగలరు.
https://sanchika.com/sri-stambhadri-lakshminarasimha-aalaya-darshanam-pds/

నరసింహుని రూపమే ఆకర్షణీయమైనది హారతి వెలుగులో ఇంకా భాసించడం భక్తుల మనోభీష్టాలు నెరవేర్చడానికే. ఆ స్వామి కృపకు పాత్రులైన నీవు ధన్యుడవు
ReplyDelete