సల్మాన్ ఖాన్ కూడా రిసార్టు లోని చెక్క కలాఖండాలను చూసి నివ్వెరబోయినాడు. “యా అల్లా! బహుత్ ఖూబ్!” అన్నాడు. వీరకు షేక్ హ్యాండిచ్చినాడు.
“వీర్ జీ! ఆప్ బొంబాయి ఆయియే. ఫిల్మోం మే ఆర్ట్ డైరెక్టర్ బనావూంగా ఆప్కో” అన్నాడు. వీరకివన్నీ యిష్టం లేదు. తొందరగా పనులు ముగించుకోని ఇండియాలో అమ్మానాయినల దగ్గరికి బోయి ఉండాలని వాని తపన.
~
దుబాయ్ నుంచి ఇండియాకి తిరిగొచ్చిన వీరబ్రహ్మం జీవితంలో కుదురుకున్న వైనం ఈ ఎపిసోడ్‍లో సంచికలో చదవండి.
వీరబ్రహ్మం ఎదుగుదల, నిరాడంబరత, తద్వారా వచ్చిన అభివృద్ధి చాలా బాగా చెప్పడం జరిగింది
ReplyDelete