డా. వైరాగ్యం ప్రభాకర్ రచించిన 'రామాయణ ధర్మవచనములు సూక్తులు' అనే పుస్తకం 13 జూలై 2024 నాడు కరీంనగర్‍లోని వాగీశ్వరీ డిగ్రీ కాలేజీలో ఆవిష్కరించబడింది. ప్రధాన వక్తగా నేను ఉపన్యసించాను.
సంబంధిత వార్త - ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికల నుంచి.
Click on Image to view in bigger size
న్యూస్ఐటమ్ బాగున్నది
ReplyDelete