గాణగాపుర దత్తక్షేత్రంలో గర్భాలయం ఓపన్‍గా ఉండదు. గోడలో ఒక అడుగున్నర ఉన్న కంత ఉంటుంది. తల వంచి చూసి, స్వామిని దర్శించుకోవాలి. స్వామివారి మూడు ముఖాలు పసుపు రంగులో మెరుస్తూ దివ్య దర్శనమిచ్చాయి. వాటి ముందు వారి దివ్యపాదుకలు.
https://sanchika.com/nirguna-matha-ganugapura-yaatra-pds/
No comments:
Post a Comment