‘‘సెలీనా, మీపేరు అరుదైనది. దాని అర్థం తెలుసుకోవచ్చా’’ అని అడిగాడు ఆసక్తిగా.
‘‘మీరే కనుక్కోండి ఇంగ్లీష్ మాస్టారు!’’ అన్నది ఆ అమ్మాయి అల్లరిగా యండమూరి నవలల్లో హీరోయిన్‌లాగా. అప్పుడయితే సదరు హీరో ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి నానాపాట్లు పడేవాడు. కాని ఇప్పుడు ‘‘గూగులమ్మ’’ ఉందిగా? వెంటనే సెర్చ్ చేసి చూశాడు.
సెలీనా అంటే ‘‘మూన్ గాడెస్’’ అనీ, ప్రపంచంలోని అత్యంత అరుదైన ఇరవై అమ్మాయిల పేర్లలో అదీ ఒకటనీ ఉంది.
‘‘తెలిసిపోయింది మేడమ్, మీ పేరుకర్థం ‘‘జాబిలమ్మ’’! అన్నాడు."
పూర్తి కథని ఈ లింక్ ద్వారా చదవగలరు.
కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
Sunday, October 13, 2024
తెలుగు జ్యోతి పత్రికలో నా కథ అవ్వ పేరే ముసలమ్మ - లింక్
Subscribe to:
Post Comments (Atom)
మతం పేరిట మారణ హోమం జరుగు తున్న రోజులలో ఇలాంటి కథల అవసరం ఉంది. సుఖంగా జీవించ డా నికి మతం ప్రధానం కాదు అన్న క్లియర్ మెసేజ్ ,అందుకు ఉపయుక్తం గా అల్లిన సంఘటనలు చాలా సహజంగా వున్నాయి. మజ్జిగ పులుసు లో kaalesaaru లాంటి ప్రయోగం బాగుంది
ReplyDelete