"శ్రీమద్దేదేవీభాగవతం ఒక శాక్తేయ పురాణం. మార్కండేయ పురాణము లోని దేవీ మహత్మ్యము కూడ అటు వంటిదే. దీని మూలం వ్యాసప్రోక్తమే. దీనిలో 18 వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి."
పూర్తి వ్యాసాన్ని ఈ లింక్‍లో చదవగలరు.
https://sanchika.com/srimaddevi-bhagavatam-vyasaproktam-pds/
No comments:
Post a Comment