Sunday, October 27, 2024

ప్రాణం మాకు తృణప్రాయం - కథ లింక్

సంచికలో నేడు నేను రచించిన 'ప్రాణం మాకు తృణప్రాయం' అనే కథ ప్రచురితమైంది. మూస చదువులకు భిన్నంగా, ఇంటర్ తర్వాత సైన్యంలో చేరి దేశసేవలో పాలుపంచుకున్న యువకుడి కథ.
~
కొండల రావన్నాడు “చివరికి ఆర్మీలో కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చిందన్నమాట. నాకైతే దీనికి పంపుడు ఇష్టం లేదు.”
“పూర్తిగా వినురా! దీని గురించి కాదు నేను చెప్పేది. మనోడు హైటు, వెయిటు, మస్తుగున్నడు. ఎన్.డి.ఎ.కు పంపిస్తాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అని యు.పి.ఎస్.సి. వాండ్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్, సెప్టెంబర్‌ల ఎంట్రన్స్ పెడతారు. తర్వాతే యస్.యస్.బి. ఇంటర్వ్యూ. దాంట్ల సెలెక్టయితే డైరెక్ట్‌గ జూనియర్ కమీషన్డ్ ఆఫీసరవుతాడు”


~
పూర్తి కథని ఈ లింక్ ద్వారా చదవవచ్చు.

https://sanchika.com/praanam-maaku-trunapraayam-pds-story/ 


1 comment:

  1. NDA గురించిన సమస్త సమాచారాన్ని పొందుపరిచి ఈ కథను వండిన విధానం చాలా బాగుంది. చాలా ఇంస్పిరేషనల్ గా కూడా ఉంది ఎంతోమంది యువకులు ఎన్డీఏలో చేరడానికి ముగ్గు చూపవచ్చు కూడా ఈ కథ చదివిన తర్వాత ధన్యతః

    ReplyDelete