డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 3వ భాగం సంచికలో చదవండి.
~
అంజనేయశర్మగారు ఆ స్తోత్రంలోని ఎనిమిది శ్లోకాలనూ రాగయుక్తంగా గానం చేస్తూ ఉంటే, దస్తగిరి సారు హార్మనియం మీద అనుసరిస్తూ ఉంటే, ఓబులేశయ్య మృదంగం మీద లయ విన్యాసం చేస్తూ ఉంటే, చెన్నకేశవుల దేవళమంతా శివనామ సంకీర్తనతో మారుమోగింది. భక్తులు పరవశులై ఊగిపోయినారు.
https://sanchika.com/srimadramaramana-pds-serial-3/
భక్త మార్కండేయ హరికథ ఎపిసోడ్ చదివాక దాని కొరకు ఎంత రీసర్చ్ జరిగి ఉన్నది అన్న విషయం తేటతెలమైంది ఆంగ్ల విమర్శకులను ఆరుద్రను చోడిస్తూ హరిశ్చంద్ర మను చరిత్ర అన్నీ కూడా మార్కండేయ పురాణంలో నుంచి తీసుకున్న విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పడం చాలా బాగుంది. చక్కటి ఎపిసోడ్
ReplyDelete