నేటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా నవల 'ఆపరేషన్ రెడ్' గురించి
ఇవాల్టి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో నా క్రైమ్, సస్పెన్స్ నవల 'ఆపరేషన్ రెడ్' గురించి ఇచ్చారు. అన్వీక్షికి పబ్లిషర్స్ దానిని ప్రచురించి మార్కెటింగ్ చేస్తున్నారు. అమెజాన్‍లో ఉంది.
ఇది శ్రీ కె. ఎస్. ఆర్. శాస్త్రి, విశ్రాంత డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జనరల్, లక్నో వారి అభిప్రాయం: *ఆపరేషన్ రెడ్ నవల చదివాను మామూలు అపరాధ పరిశోధన నవలలకు భిన్నంగా అంతర్లీనమైన మెసేజ్ తో సాగే ఈ నవల చాలా రసవత్తరంగా ఉంది ఏక బిగిన చదివింప చేస్తుంది సెక్యులరిజం మీద చేసిన చర్చ అద్భుతంగా ఉంది హ్యూమనిజం అనేదే గొప్ప విషయము మిగిలిన ఈశాలన్నీ దాని తర్వాతనే అని ముగించడం చాలా బాగుంది. నాలుగు సంఘటనలో నాలుగు వేర్వేరు వ్యక్తిత్వాలు గల వారి గురించి చేసిన వర్ణన చాలా బాగుంది పనిమనిషి గురించి చెబుతూ చి చి ఆమె మా పనిమనిషి అని విషెస్ వేద్య చెప్పడం ఆమె కమ్యూనిస్టు భావాలకు ఏమాత్రం సరిపడని విధానం ఆ ఒక్క సంభాషణలోనే ఆమె కుహనా మార్క్ లిస్ట్ అని మనం ఈజీగా అర్థం చేసుకునే లాగా రచించిన వైనం బాగా నప్పింది రామతీర్థ గారి కోర్ హిందుత్వ వివరణ కూడా గొప్పగా ఉంది ఒకటే నాకు అర్థం కాని విషయం ఏమంటే హంతకుడు హత్యకు వాడిన ఆయుధాన్ని హత్యాస్థలంలో ఎందుకు వదిలేసి వెళ్లాడు సాధారణంగా అలాంటి పని హత్య చేసేవారు ఎవరు చేయరు అతను చేసిన ఆ పని వల్లనే చివరకు దొరికిపోయాడు దక్కన్ స్టోర్ వారి ద్వారా ముగింపు కావాలి కాబట్టి బహుశా కథనం ఇలా సాగి ఉండొచ్చు అనుకున్నాను ఆఖరికి వ్యభిచార సంఘం లో జరుగుతున్న దారుణాలను ఎండగట్టడం కూడా ఒక గొప్ప సామాజిక స్పృహను రేకెత్తించింది నవల లో వాడిన పేర్లు కొన్ని ఇప్పటికి దగ్గరగా ఉన్న సజెస్ట్ గా ఉండడానికి అలా చేసి ఉంటావు అని అనుకున్నారు మీ సహజమైన ధోరణిలో ప్రతి చిన్న విషయాన్ని ఎంతో వివరంగా తెలపడం జరిగింది ఇందులో కూడా నవలకు ఇది రీడబుల్టిని చేకూర్చింది హైదరాబాద్ ట్రోపోగ్రఫీ గురించి నీకున్న పరిజ్ఞానం అంత నవలలో బాగా చూపించావు మొత్తం మీద నవల చాలా గొప్పగా వచ్చింది ఏక బిగిన చదివింప చేస్తుంది. - కె. ఎస్. ఆర్. శాస్త్రి, విశ్రాంత డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జనరల్.*

ReplyDelete