మరియు, నా పుర రత్నమందలి సరోవరమ్ములు.. -
మ:
వర శంఖమ్ములు చక్రముల్ యను నటుల్ వర్తించు పక్ష్యాదులున్
పరిపూర్ణోదర పద్మ సంపదనగా భాసించు క్షీరాబ్ధియున్
హరి మేనుంబలె నల్లకల్వ లచటన్ ఆహ్లాదమున్ గూర్చగా
సురవంద్యుడు వసించు ప్రోలు దనరున్ శోభాయమానంబుగన్
---
మొత్తం ఎపిసోడ్‍ని ఈ లింక్ ద్వారా చదవవచ్చు:
https://sanchika.com/sri-lakshminrusimha-mahaatmyamu-7/
కాముని కామిని ప్రయోగం చాలా బాగుంది. వైకుంఠ పుర వర్ణన మనం వైకుంఠం లోనే నడయాడు చున్నట్లు అనిపిస్తుంది
ReplyDelete