Sunday, November 3, 2024

నా నవల ‘శ్రీమద్రమారమణ’ - సంచికలో ధారావాహికగా - ప్రకటన లింక్

‘శ్రీమద్రమారమణ’ ఒక విభిన్న వస్తువును తీసుకోని రాసిన నవల.
అమెరికా, డల్లాస్ లోని సిరికొన సంస్థ వారు, నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది. వచ్చే ఆదివారం నుంచి సంచిక వారపత్రికలో ధారావాహికగా ప్రచురితమవనుంది.
~



https://sanchika.com/srimadramaramana-pds-serial-announcement/

1 comment: