మిత్రులారా, అన్వీక్షికి - చదువు యాప్, సంయుక్తంగా నిర్వహించిన 2024 ఉగాది నవలల పోటీలో, క్రైమ్, సస్పెన్స్ జోనర్ క్రింద నా నవల 'ఆపరేషన్ రెడ్' ₹ 10,000/- బహుమతి పొందింది. శ్రీ తనికెళ్ళ భరణి, డైరెక్టర్ వంశీ గారల చేతుల మీదుగా, దాన్ని, సత్కారాన్ని అందుకున్నాను. ఆ నవలను అన్వీక్షికి వారు ప్రచురించారు. ఈ పుస్తకానికి ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ సలీం గారు ముందు మాట రాశారు.
ఈ నవలని మీరు అమెజాన్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ధర ₹180/-. Mailing charges అదనం.
https://amzn.in/d/0qhXBAQ
ఒక వేళ మీరు online లో వద్దు అనుకుంటే, నా నం. 9550214912 కు ₹ 210/- గూగుల్ పే/ఫోన్ పే ద్వారా పంపి, మీ పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్, ఫోన్ నంబర్ ఇదే నంబరుకు వాట్సాప్ చేయండి. పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి. పుస్తకాన్ని రిజిస్టర్ బుక్ పోస్ట్‌లో మీ ఇంటికి పంపిస్తాను. మీలాంటి ఉత్తమ అభిరుచి గల వారు తప్పక చదవాల్సిన నవల ఇది. 🙏
No comments:
Post a Comment