కథా నవలా సాహిత్యం - పద్యాలు - కవితలు - వ్యాసాలు - నాటికలు - కాలమ్స్ - సంగీతం - సినిమాలు - జీవితం!
కార్తీక సోమవార పర్వదినాన, త్యాగరాజ స్వామి వారి కీర్తన, "శంభో! మహా దేవ! శంకర! గిరిజా రమణ!" పాడాను.కామవర్ధినీరాగం, రూపక తాళం.
పర్వదినాన సంగీత ప్రముఖుని కీర్తన పరమశివుని మీద చక్కగా పల్లవించింది
పర్వదినాన సంగీత ప్రముఖుని కీర్తన పరమశివుని మీద చక్కగా పల్లవించింది
ReplyDelete