Sunday, December 1, 2024

డిసెంబర్ 2024 సహరి మాసపత్రికలో నా కథ కుక్కమూతి పిందెలు

'కుక్కమూతి పిందెలు' అనే శీర్షికతో నేను వ్రాసిన కథ డిసెంబర్ 2024 సహరి మాసపత్రికలో ప్రచురితమైంది.
చదివి మీ అభిప్రాయం తెలియజేయగలరు.

 


Click on the image to view in bigger size

1 comment:

  1. ఇది శ్రీ నాగార్జున గారి అభిప్రాయం: *మీ కథ 'కుక్క మూతి పిందెలు' చదివాను. బాగుంది. కథలో సందర్భోచితమైన సినిమా పాటలని ఇన్కార్పొరేట్ చెయ్యడం నాకు నచ్చిన అంశం. - నాగార్జున, తిరుపతి*

    ReplyDelete