డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 8వ భాగం సంచికలో చదవండి.
~
“స్వామి! ఒక సందేహం!” అన్నాడు శిష్యుడు. వాడి ముఖంలో అడగవచ్చునో లేదో అన్న వ్యగ్రత.
“చెప్పు నాయనా.”
“దేవతార్చన చివర, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అన్నారు కదా! అవన్నీ లేని పూజ పూజ అవుతుందా?”
శర్మగారు కాసేపు మౌనం పూనారు.
“నాయనా నీ ప్రశ్నలో చాలా లోతైన వేదాంతం ఉంది. జాగ్రత్తగా విను.”
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-8/
ఈవారం హరికథ పుట్టుపూర్వోత్తరాలు హరికథకు ఆధ్యులెవరు అన్న విషయం ఎన్నో రాగాలకు సంబంధించిన వివరాలు చక్కగా పొందుపరచబడినవి
ReplyDelete