స్వాతి వారపత్రిక తాజా సంచికలో నా క్రైమ్, సస్పెన్స్ నవల 'ఆపరేషన్ రెడ్' గురించి చక్కని సమీక్ష ఇచ్చారు. అన్వీక్షికి పబ్లిషర్స్ దానిని ప్రచురించి మార్కెటింగ్ చేస్తున్నారు. అమెజాన్‍లో ఉంది.
https://amzn.in/d/0qhXBAQ
సమీక్షలో పబ్లిషర్స్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. కావలసినవారు తెప్పించుకోగలరు.
No comments:
Post a Comment