డల్లాస్ లోని సిరికోన సంస్థ - నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నా నవల ‘శ్రీమద్రమారమణ’ - 14వ భాగం సంచికలో చదవండి.
~
మర్నాడు ఆ పద్యాన్ని చాలామంది పిల్లలు అప్పచెప్పారు. కాని, వైనతేయ దాన్ని మధ్యమావతి రాగంలో, సమాసాలను అర్థవంతంగా విరుస్తూ, పాడాడు.
పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టారు! అసూయ లెరుగని వయసు అది. అప్రయత్నంగా రంగారెడ్డి సారు కూడా చప్పట్లు కొట్టాడు. వైనతేయ దగ్గరికి వెళ్లి, వాడిని అక్కున చేర్చుకుని, తల నిమిరాడు.
~
(పూర్తి ఎపిసోడ్‌ని సంచికలో చదవగలరు)
https://sanchika.com/srimadramaramana-pds-serial-14/
No comments:
Post a Comment